భువనేశ్వరికి వంశీ క్షమాపణ.. సద్దుమణిగినట్టేనా?

నారా భువనేశ్వరి గురించి అసభ్యమైన, అనుచితమైన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ క్షమాపణ చెప్పారు. తన భార్య పట్ల మాట్లాడిన అసభ్య వ్యాఖ్యలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా మహిళల ఆత్మగౌరవ సభలు పెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత.. వంశీ క్షమాపణ చెప్పడం విశేషం. తాను ఎవరికీ భయపడి చెప్పడంలేనది, తన వల్ల పొరబాటు జరిగిందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నందునే క్షమాపణ చెబుతున్నానని ఆయన పేర్కొన్నారు. ఒక టీవీ ఛానెల్ లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. … Continue reading భువనేశ్వరికి వంశీ క్షమాపణ.. సద్దుమణిగినట్టేనా?