• About Us
  • Contact Us
  • Our Team
Friday, July 24, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

భువనేశ్వరికి వంశీ క్షమాపణ.. సద్దుమణిగినట్టేనా?

admin by admin
December 1, 2021
0
భువనేశ్వరికి వంశీ క్షమాపణ.. సద్దుమణిగినట్టేనా?

నారా భువనేశ్వరి గురించి అసభ్యమైన, అనుచితమైన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ క్షమాపణ చెప్పారు. తన భార్య పట్ల మాట్లాడిన అసభ్య వ్యాఖ్యలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా మహిళల ఆత్మగౌరవ సభలు పెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత.. వంశీ క్షమాపణ చెప్పడం విశేషం.

తాను ఎవరికీ భయపడి చెప్పడంలేనది, తన వల్ల పొరబాటు జరిగిందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నందునే క్షమాపణ చెబుతున్నానని ఆయన పేర్కొన్నారు. ఒక టీవీ ఛానెల్ లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మాట్లాడిన మాట తప్పు అని రియలైజ్ అవుతున్నారా.. అని అడిగితే.. అవును అని ఒప్పుకున్నారు. ఎవరు మాట్లాడినా తప్పే అని అంగీకరించారు. ఎమోషన్ లో ఒక మాట దొర్లాను అన్నారు.

మాట దొర్లితే.. పొలిటికల్‌గా రచ్చచేయాలని వాళ్లు వాడుకున్నారని, వాళ్లకు కావాల్సింది కూడా అదేనని వంశీ అన్నారు. కులం నుంచి వెలివేస్తారనే భయంతో తాను సారీ చెబుతున్నాననే వాదనను ఆయన ఖండించారు. తమని భయపెట్టేవాడు ఇంకా పుట్టనే లేదని అన్నారు. తనను గానీ, కొడాలి నాని గానీ భయపడి చెప్పడం లేదన్నారు.

also read : చంద్రబాబు ఏడుపు ప్లస్సా మైనస్సా..

పొరబాటు జరిగిందని, అలా మాట్లాడి ఉండాల్సింది కాదని తాను గమనించబట్టే విచారం వ్యక్తం చేస్తున్నానని.. అంతే తప్ప ఒకరి వ్యాఖ్యలకు, బెదిరింపులకు బెదిరి మాత్రం సారీ చెప్పడం లేదని వంశీ అన్నారు. భువనేశ్వరిని తాను అక్కా అని పిలిచేవాడినని, పార్టీలో అందరికంటె ఆమె తనకు ఎక్కువ పరిచయం అని అన్నారు. భువనేశ్వరికి మాత్రమే కాకుండా, తన వ్యాఖ్యల వల్ల బాధపడిన అందరికీ కూడా సారీ చెబుతున్నానని వంశీ పేర్కొన్నారు.

దీంతో అంతా సద్దుమణిగినట్టేనా..

అనుచితంగా, అసభ్యంగా తాను చేసిన వ్యాఖ్యల గురించి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పడంతో.. వల్లభనేని వంశీ పరిశుద్ధుడు అయిపోయినట్లేనా? నారా భువనేశ్వరి గౌరవానికి జరగవలసిన నష్టం జరిగిన తర్వాత.. ఇప్పుడు క్షమాపణ చెప్పడం సరిపోతుందా అనే చర్చ నడుస్తోంది.

వంశీ వ్యాఖ్యల పట్ల తెలుగుదేశంలో ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. చంద్రబాబు నాయుడు కూడా ఇదే వ్యాఖ్యలకు సంబంధించి కన్నీళ్లు పెట్టుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రాద్ధాంతం రేగింది. సభలో వ్యాఖ్యలు కొనసాగడం.. చంద్రబాబు సభనే బహిష్కరించడం ఇదంతా జరిగిపోయింది.

ఇప్పుడు వంశీ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పారు. ఈ క్షమాపణను కూడా తెలుగుదేశం పార్టీ మనస్ఫూర్తిగానే స్వీకరిస్తుందా.. లేదా మరింత రాద్ధాంతం చేస్తుందా అనే సంగతి వేచిచూడాలి. అలాగే.. వంశీ వ్యాఖ్యలను పరోక్షంగా సమర్థించిన వైఎస్సార్ సీపీ నాయకులు ఇప్పుడు ఎలా స్పందిస్తారో చూడాలి.

‘రామ్’ బాణమ్ : మోడీ ‘వెనక్కి’-బాబు ‘వెక్కి వెక్కి’

చంద్రబాబు గౌరవం- చెవిరెడ్డి మర్యాద.. సూపర్!

 

Tags: AP TDPchandrababuchandrababu naidunara chandrababu naidunara lokeshnt ramaraotelugudesamvallabhaneni vamshivallabhaneni vamshi sorryచంద్రబాబుచంద్రబాబునాయుడుతెలుగుదేశం పార్టీనారా భువనేశ్వరినారా లోకేష్వల్లభనేని వంశీ క్షమాపణవల్లభనేని వంశీ సారీవంశీ క్షమాపణ
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

5.7.26 ‘కథానిధి’ సమీక్ష: సామాజిక రుగ్మతలపై అక్షరాల తిరుగుబాటు

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

12.7.26 ‘కథానిధి’ సమీక్ష: సమకాలీన జీవిత వైరుధ్యాలు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply