‘వ్యూ’పాయింట్ : షర్మిల.. అన్న దారిలోనా? అత్తమ్మ దారిలోనా?

ఆశలు ఉండవచ్చు. ఆకాంక్షలు ఉండవచ్చు. ఏదో సాధించేయాలన్న ఆరాటమూ తప్పులేదు. అయితే అత్యాశ పనికిరాదు. అలవిగాని ఆకాంక్షలు నిష్ర్పయోజనం. ఆరాటపడితే అందలమెక్కుతామా? తెలంగాణలోనూ రాజన్న రాజ్యం తీసుకువస్తామన్న ఏకైక నినాదంతో వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారాలపట్టి షర్మిల ఆర్భాటంగా వై.ఎస్.ఆర్.టి.పి.ని ప్రారంభించారు. ప్రధానంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకుని విమర్శలు సంధిస్తూ వేళ్లూనుకోవటానికి షర్మిల ప్రయత్నిస్తున్నారు. నిరుద్యోగులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని తమ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాగానే వయోపరిమితి సడలించి అయినా అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా … Continue reading ‘వ్యూ’పాయింట్ : షర్మిల.. అన్న దారిలోనా? అత్తమ్మ దారిలోనా?