ఏంటిది మోడీజీ? వారేమైనా మీ హత్యకు ప్లాన్ చేశారా?

వ్యక్తిత్వ వికాసం బోధించే వాళ్లు ఓ సంగతి చెబుతుంటారు. ‘తమమీదకు ఎవరైనా రాళ్లు విసురుతూ ఉంటే ఆ రాళ్లకు భయపడి పారిపోయేవాడు మామూలు వ్యక్తి.’ అని… అలాగే ‘తన మీదకు అందరూ విసిరే అదే రాళ్లను ఏరుకుని గోడగా, దుర్గంగా నిర్మించుకునే వాడు గొప్పవాడు’ అని అంటుంటారు. ప్రధాని నరేంద్రమోడీ ఈ రెండు రకాలకు చెందరు. ఆయన ఇంకోరకం..!! తన మీదకు ఇతరులు విసిరే రాళ్లను.. ఏరుకుని.. రక్షణ కోసం అడ్డుగోడగా కాదు.. మెట్లుగా నిర్మించుకుని కొత్త … Continue reading ఏంటిది మోడీజీ? వారేమైనా మీ హత్యకు ప్లాన్ చేశారా?