షర్మిల : అన్నయ్యను అడగలేదేం చెల్లెమ్మా!

వైఎస్ షర్మిల ఇప్పుడు వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి.. ఆ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారు. కేసీఆర్ మీద నిప్పులు చెరుగుతున్నారు. ప్రతి మంగళవారం దీక్షలు చేస్తున్నారు. ఇలా ఏదో తనకు తోచిన రీతిలో పోరాటాలు చేసుకుంటూ పోతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా, కేసీఆర్ ఢిల్లీ టూర్ మీద షర్మిల ఫైర్ అయ్యారు. మోడీ మీద విమర్శలు చేసిన కేసీఆర్ ఢిల్లీ వెళ్లి సాధించిందేమీ లేదన్నారు. … Continue reading షర్మిల : అన్నయ్యను అడగలేదేం చెల్లెమ్మా!