లేటు వయసులో పెళ్లా?.. బహుపరాక్! 😁

పెళ్లి చేసుకునేప్పుడు మిత్ర బంధువులందరినీ పిలిచి, వారందరి సమక్షంలో పెళ్లిచేసుకోవాలంటారు పెద్దలు. ఇదేమీ వారి ఆశీస్సులకోసమో, వారిచ్చే కానుకల కోసమో అనుకుంటాం మనం! నిజానికి జరిగేది కూడా అదే. కానీ, అందరికీ చెప్పి, అందరినీ పిలిచి భోజనాలు కూడా పెట్టి వారిని సంతుష్టులను చేసి పెళ్లి చేసుకోవడంలో ఒక ఎడ్వాంటేజీ ఉంది. ఆ ఎడ్వాంటేజీ.. వారి సాక్ష్యం. అవును నిజమే. మిత్ర బంధువుల సాక్ష్యం, పోలీసు కంప్లయింటు ఇవ్వాలంటే వారి సపోర్టు కొన్నిసార్లు చాలా అవసరం అవుతుంది. … Continue reading లేటు వయసులో పెళ్లా?.. బహుపరాక్! 😁