మన పార్టీలో జగన్ ఏజంట్లు : అమిత్ షా ఫైర్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ.. అంతో ఇంతో వైఎస్సార్ కాంగ్రెస్ నేతృత్వంలోని జగన్ ప్రభుత్వానికి అండాదండగా ఉంటున్నదనే గుసగుసలు ఎప్పటినుంచో వినిపిస్తూనే ఉన్నాయి. జగన్ కేంద్రంలోని తమ జట్టుతోనూ సఖ్యత పాటిస్తున్నాడనే ముసుగు వేసుకుని, రాష్ట్ర బీజేపీ నాయకులు జగన్ పంచన చేరి, తమ స్వకార్యాలు చక్కబెట్టుకోవడం జరుగుతూనే ఉంది. అయితే కమలదళం పరువు పోయేలాగా, బీజేపీ బలహీన పడేలాగా వారు వ్యవహరిస్తున్నారా? వైసీపీతో చెట్టపట్టాలు బీజేపీకి పుట్టి ముంచుతున్నాయా? ఆ సంగతి అధినాయకులు గుర్తించారా? … Continue reading మన పార్టీలో జగన్ ఏజంట్లు : అమిత్ షా ఫైర్!