సొంతవాడికీ బడితెపూజే : రెండు సంకేతాలు!?

చంద్రబాబునాయుడును అడ్డగోలుగా తిట్టిపోయడం అనేది.. ఆయనను ద్వేషించే వారికి ఎప్పుడూ తీయగానే అనిపిస్తుంది. కొడాలి నాని వారికి ఆరాధ్య నాయకుడు అవుతాడనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అయితే ఇలాంటి వ్యాఖ్యలు శృతిమించిపోయే సందర్భాలు ఎక్కువైతే.. పార్టీ ప్రతిష్ఠకు ఎంతోకొంత నష్టం తప్పక చేస్తాయనే సంగతి ఆ పార్టీ వారికి కూడా తెలుసు. అంతా నిజమే గానీ.. ఆ మాట బయటకు చెబితే మాత్రం సహించేట్లు కనిపించడం లేదు. ఈ నాయకులు వాడుతున్న భాష, తిట్టు, వ్యవహార శైలి … Continue reading సొంతవాడికీ బడితెపూజే : రెండు సంకేతాలు!?