తిరుపతి వేదికగా జరుగుతున్న జాతీయ కబడ్డీ మహిళా, పురుషుల పోటీలలో పాల్గొనడానికి దేశ వ్యాప్తంగా 42 జట్లు హాజరైనాయి. బుధవారము సాయంత్రం సమయానికి పురుషుల విభాగములో 24, మహిళల విభాగములలో 18 జట్లు విచ్చేశాయి. పోటీలకు విచ్చేసిన క్రీడా జట్లు ప్రారంభ సమావేశములో పాల్గొన్న ముఖ్య అతిధులకు క్రీడా కవాతు, వందనము సమర్పించి వారిని కట్టుకున్నారు.
4 విభాగాలుగా లీగ్ పోటీలు :
తిరుపతిలో బుధవారము నుంచి ప్రారంభమైన జాతీయ కబడ్డీ మహిళా, పురుషుల పోటీలకు విచ్చేసిన క్రీడా జట్లును A, B, C, D నాలుగు విభాగాలుగా పోటీలు లీగ్ పద్దతిలో నిర్వహిస్తారు.
పురుషుల విభాగంలో :
* పూల్ D విభాగంలో * తొలుత ఆంధ్ర ప్రదేశ్ – బీహర్,
* పూల్ A విభాగంలో * వై.యం.సి.ఎ. ఫరీదాబాద్ – హిమాచల్ ప్రదేశ్
* పూల్ B విభాగంలో * వీర్ గురియ అకాడమీ – హోన్నప్ప అకాడమీ
* పూల్ C విభాగంలో * నేవి – జమ్మూ అండ్ కాశ్మీర్
* పూల్ D విభాగంలో * వెస్ట్ బెంగాల్ – కర్ణాటక
* పూల్ B విభాగంలో * ఆర్తి హైదరాబాద్ – మహారాష్ట్ర
* పూల్ A విభాగంలో * యస్.యస్.బి – ఇ.యస్.ఐ.ఎ
* పూల్ C విభాగంలో * డిల్లీ ఆర్మీ – సోనీ పార్ట్
మహిళల విభాగములో :
* పూల్ B విభాగంలో * ఆంధ్ర ప్రదేశ్ – బీహార్
* పూల్ C విభాగంలో * కేరళ – రాజస్తాన్
* పూల్ D విభాగంలో * కర్ణాటక – మహారాష్ట్ర
* పూల్ A విభాగంలో * యస్.యస్.బి. – ఈస్టర్న్ రైల్వే
* పూల్ B విభాగంలో * చిన్న బసవేశ్వర అకాడమీ – మైసూరు కంపెనీ
* పూల్ D విభాగంలో * ఆంధ్ర – B – హర్యానా
.

Discussion about this post