సెల్కాన్ సంస్థ సిఎండి గురు దంపతులు గురువారం శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందించారు.
ఇందుకు సంబంధించిన చెక్కును తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో ఈవో ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions
Discussion about this post