బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని ఈ ఎన్నికల్లోనే ఎట్టి పరిస్థితుల్లోనూ చేజిక్కంచుచోవడంపై దృష్టి పెడుతోంది. దీనికి సంబందించి రాష్ట్ర నాయకులందరినీ పిలిపించి అమిత్ షా ఢిల్లీలో సమావేశం నిర్వహించారు.
మొత్తం 119 నియోజకవర్గాల్లో పార్టీని పోటీచేయించాలని.. ఎక్కువ స్థానాల్లో గెలవాలని దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో ప్రకటించిన కార్యక్రమాలను కూడా మానుకుని రాష్ట్ర నాయకులందరూ ఢిల్లీ సమావేశానికి వెళ్లారు. బండి సంజయ్ , కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డికె అరుణ తదితర సీనియర్ నాయకులందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
.

Discussion about this post