దిశ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని సిఐ సాధిక్ అలీ పిలుపు ఇచ్చారు.
ప్రభుత్వం మహిళా సంరక్షణ కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దిశ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని మొలకల చెరువు సీఐ సాదిక్ అలీ సూచించారు.
సోమవారం తమ్మల పల్లి పోలీస్ స్టేషన్ లో పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసులతో సమీక్ష జరిపారు.
గ్రామస్థాయిలో మహిళలపై జరిగే దాడులను తమ దృష్టికి తెస్తే పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
ఈ సమీక్షలో ఎస్సైలు, పోలీసు సిబ్బంది, గ్రామ పోలీసులు పాల్గొన్నారు.
Discussion about this post