చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ నగరి మండలం కేంద్రంలో మాయావతి 66వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
BSP పార్టీ నాయకులు కన్నయ్య సుబ్రహ్మణ్యం రాజేంద్రన్ రాహుల్ సూర్య ప్రవీణ్ సర్వే నో నంద శంకర్ కిరణ్ సచిన్ ప్రవీణ్ తరుణ్ మరియు నగరి నియోజకవర్గ ఇన్చార్జి వై నాగూర్
మానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం కె ప్రకాష్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి గోవింద స్వామి
బిఎస్పి కార్యకర్తల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మాయావతి 66వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు
.

Discussion about this post