నివాళి : శ్రీకాళహస్తిపై ‘గోపాలన్న ముద్ర’ చెరగనిది!
దక్షిణకాశి శ్రీకాళహస్తిని సద్యోముక్తి క్షేత్రం అంటారు. ఇక్కడ అడుగుపెడితేనే మోక్షం సిద్ధిస్తుందని శివపురాణం చెబుతుంది. అలాంటి శ్రీకాళహస్తి క్షేత్రస్ఫూర్తి మూర్తీభవించినట్లుగా.. తాను రాజకీయాలలో అడుగుపెట్టడమే.. ప్రగతి బాటగా.. ...