తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యంతర ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం బాగా జరుగుతోంది. ఒక కోణంలోంచి చూసినప్పుడు.. ఆయన ఖచ్చితంగా మధ్యంతరానికి వెళ్లే అవకాశమే ఎక్కువ. గతంలో కూడా మధ్యంతరానికి వెళ్లి ఎడ్వాంటేజీ తీసుకుని నెగ్గిన కేసీఆర్ కు మళ్లీ మధ్యంతరానికి వెళ్లడం సెంటిమెంటు కాదు. అందుకు రెండు బలమైన కారణాలున్నాయి.
ఆ రెండు బలమైన కారణాలు ఏమిటో.. ఆదర్శిని ఎడిటర్ సురేష్ పిళ్లె విశ్లేషణ
Discussion about this post