ఈరోజు తంబళ్లపల్లె లో జరిగిన ఎస్టియు మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అయినది.
గౌరవాధ్యక్షులుగా R.శ్రీనివాసులు, అధ్యక్షులుగా జె కృష్ణప్ప, ప్రధాన కార్యదర్శిగా ఎస్ బ్రహ్మం మరియు ఆర్థిక కార్యదర్శిగా ఆర్ రమేష్ రెడ్డి ఎన్నికయ్యారు. ఇంకా
ఉపాధ్యక్షులుగా యహసానుల్లా , పుష్పలత , హరినాథ్ రెడ్డి
అడిషనల్ జనరల్ సెక్రటరీలుగా ప్రహ్లాదమూర్తి , యుగంధర్
సెక్రటరీస్ గా బాల సుబ్బారెడ్డి , ఆనంద, ఖాదర్ భాషా , షిని
జిల్లా కౌన్సిలర్ లు గా రెడ్డప్ప రెడ్డి , మొగిలీశ్వరయ్య , సాంబశివ , నరసింహారెడ్డి , మోహన్ రెడ్డి , అశోక్ కుమార్ రెడ్డి , పి.వెంకటేష్ , సుధాకర , సిపిఎస్ కన్వీనర్ గా రాజేశ్వరి , మహిళా కన్వీనర్ గా మంజుల ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
.