• About Us
  • Contact Us
  • Our Team
Wednesday, October 7, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

జగన్.. విశాఖనుంచే ఇక ఫుల్ ‘కంట్రోల్’

ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖపట్టణమే అనే సంగతి ఇంకా స్పష్టంగా తేలలేదు.

admin by admin
March 4, 2021
0
ఆ ఓటమి జగన్ ఆలోచనల్ని మార్చిందా?

విజయవాడలో నిర్మించతలపెట్టిన పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ప్రభుత్వం.. దానిని విశాఖలో ఏర్పాటు చేయాలని అనుకుంటోంది. విశాఖలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటుకు జగన్ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు విజయవాడ కమాండ్‌ కంట్రోల్‌ రూముకు కేటాయించిన రూ. 13.80 కోట్లను విశాఖలో ఏర్పాటు చేసే కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నిర్మాణానికి బదలాయించాలని హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటుకు జగన్‌ సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. ఇప్పటికే వైజాగ్‌ను పరిపాలన రాజధానిగా సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ వ్యవహారానికి సంబంధించి.. అనేక కేసులు కోర్టులో పెండింగులో ఉండడంతో.. ఇంకా ప్రభుత్వ నిర్వహణను బదలాయించడం వీలుపడడం లేదు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే కమాండ్ కంట్రోల్ కార్యాలయాన్ని విశాఖలోనే పెట్టడం అనేది ప్రభుత్వపు వ్యూహాత్మక ఎత్తుగడగా కనిపిస్తోంది. కార్యాలయాలను అమరావతినుంచి బదలాయిస్తే.. కోర్టు ఉత్తర్వులు అడ్డుకోవచ్చు గానీ.. కొత్త కార్యాలయం ఏర్పాటుకు ఇబ్బంది ఉండదు గనుక..  ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.

పైగా ప్రస్తుతం విశాఖపట్టణం కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విశాఖలో కొత్త కార్యాలయాల ఏర్పాటుకు పూనుకోవడం అక్కడి ప్రజల్లో ప్రభుత్వం పట్ల కాస్త నమ్మకాన్ని కూడా పెంచుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టు తోస్తోంది.

Tags: cm jagancommand control from vizagcommand control room in vijayawadafrom vijayawada to vizaggift to vizagjagan from vizagys jaganys jaganmohan reddy
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

‘యుద్ధాలు బలికోరేది మానవత్వాన్నేనా?’

20.9.26 కథానిధి సమీక్ష: సామాజిక వాస్తవికతకు సజీవ దర్పణాలు

13.9.26 కథానిధి సమీక్ష: మానవ సంబంధాలు అక్షరబద్ధం

27.9.26 కథానిధి సమీక్ష: కలల శిథిలాల మీద చిగురించిన ఆశల వృక్షం

చాగంటి ప్రసాద్: యతో కృష్ణ స్తతో జయః

6.9.26 కథానిధి సమీక్ష: మానవ సంబంధాల ఆంతరంగిక చిత్రణ

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply