• About Us
  • Contact Us
  • Our Team
Sunday, August 16, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

వేక్సిన్ ఎంతో సేఫ్, అపోహలు వద్దు!

వ్యాక్సినేషన్ వల్ల వాపు లేదా జ్వరం వంటి దుష్ప్రభావాలు  తక్కువగా ఉంటాయి, సాధారణంగా కొన్నిసందర్భాల్లో ఎలాంటి టీకా వేయించుకున్నా కూడా ఇలా జరుగుతుందని అన్నారు

admin by admin
March 1, 2021
0
2nd phase vaccination started in india

భారతదేశంలో ప్రస్తుతం 60 ఏళ్లు నిండిన వారికి వేయడానికి సిద్ధం చేసిన రెండు స్వదేశీ వేక్సిన్లు కూడా ఎంతో సురక్షితమైనవని.. కేంద్రం ప్రకటించింది. ఈ విషయంలో ఎలాంటి అపోహలు, భయాలు లేకుండా ఆ వయస్సుగల వారందరూ వేక్సిన్ లు వేయించుకుని.. కరోనా నుంచి సురక్షిత భారత్ ఆవిష్కరించడానికి కృషి చేయాలని కేంద్రమంత్రి హర్షవర్దన్ పిలుపు ఇచ్చారు.

60 ఏళ్లు పైబడినవారికి టీకాలు వేయడం ప్రారంభించిన తర్వాత.. ప్రధాని మోడీ మొదటి స్థానంలో ఉండి కరోనా టీకా  తీసుకున్నారని, తద్వారా దేశ ప్రజలకు వేక్సిన్ విషయంలో అపోహలు తొలగేలా ధైర్యం చెప్పినట్లు అయిందని హర్షవర్దన్ అన్నారు. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న ప్రధాని మోడీకి కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ కృతజ్ఞతలు తెలిపారు.

మనం ఎదుటివారికి ఉదాహరణగా ఉండాలని ఎప్పుడు మోడీ చెప్తుంటారని, ఇప్పుడు అదే నిరూపించారని అన్నారు. రోగనిరోధక శక్తికి సంబంధించి దేశం లో ఉన్న రెండు టీకాలు సురక్షితమైనవి, పరిపూర్ణమైనవని నేను మొదటి నుండి చెబుతున్నానని ఆయన అన్నారు.

కోవాక్సిన్ శాస్త్రీయత అంశాలు పరిపూర్ణంగా ఉన్నప్పటికీ, చాలా తప్పుడు సమాచారం వ్యాపించిందని.. కరోనా వ్యాక్సిన్ తీసుకుని ప్రధాని దేశానికి స్పష్టమైన సందేశం ఇచ్చారని అన్నారు.

తాను ఈ రోజు బుకింగ్ చేసుకుని రేపు టీకాలు వేసుకుంటానని మంత్రి ప్రకటించారు. 60 ఏళ్లు పైబడిన పౌరులు, 45 ఏళ్లు పైబడిన వారు,  ఎంపీలు-ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు టీకాలు  వేసుకోవాలని ప్రజల్లో ధైర్యం నింపాలని అన్నారు. ఇలా చేయడం వల్ల ప్రజలకు టీకాలు వేయించుకోవాలనే సందేశం వెళుతుందన్నారు.

వ్యాక్సినేషన్ వల్ల వాపు లేదా జ్వరం వంటి దుష్ప్రభావాలు  తక్కువగా ఉంటాయన్నారు. సాధారణంగా కొన్నిసందర్భాల్లో ఎలాంటి టీకా వేయించుకున్నా కూడా ఇలా జరుగుతుందని అన్నారు. టీకా కారణంగా ఆసుపత్రిలో చేరడం 0.0004  శాతం మాత్రమే ఉందని ఇలాంటి వాటిని చూసి ఆందోళన అక్కర్లేదని అన్నారు. కరోనా టీకాలు వేయడం వల్ల మరణాలు చోటుచేసుకోలేదని.. ప్రజలందరూ కూడా నిర్భయంగా టీకాలు వేయించుకోవాలని పిలుపు ఇచ్చారు. టీకాలు వేసిన 4 రోజులు లేదా 10 రోజుల తర్వాత ఎవరైనా మరణిస్తే, మీరు దానిని టీకా కారణంగా సంభవించిన మరణంగా భావించవద్దని కూడా చెప్పారు. ఇప్పటిదాకా అలాంటి దుర్ఘటనల్లో ప్రతి మరణం శాస్త్రీయంగా పరిశోధించబడిందన్నారు. ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ దీనిని అంచనా వేస్తుందన్నారు. వ్యాక్సిన్  కారణంగా మరణాలు నమోదు కాలేదు.

కరోనా కేసుల పెరుగుదలకు  ఎటువంటి మ్యుటేషన్‌కు సంబంధం లేదని శాస్త్రవేత్తలు , ఐసిఎంఆర్ నిర్ధారించినట్లు కేంద్రమంత్రి హర్షవర్దన్ ప్రకటించారు. కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాలకు ప్రభుత్వం నిపుణుల బృందాన్ని పంపిందని, కేంద్ర కేబినెట్ కార్యదర్శి, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు  అధికారులతో మాట్లాడారని, కరోనా కేసుల విషయంలో కేంద్రం అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతోందని అన్నారు.

వ్యాక్సినేషన్‌లో రాష్ట్ర ప్రభుత్వాలకు కొంత సడలింపు ఇచ్చామన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో వాక్ ఇన్ వ్యవస్థ క్రమబద్ధీకరించబడుతుందన్నారు. బుకింగ్ ద్వారా అపాయింట్‌మెంట్ తీసుకున్న తర్వాత నిర్దిష్ట సంఖ్యలో ప్రజలు ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవచ్చన్నారు. కోవిన్ అప్లికేషన్ లో ఎటువంటి సమస్య లేదని, వ్యాక్సినేషన్ వ్యవస్థలన్నీ ఒక వారంలో క్రమబద్ధీకరిస్తామని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ అన్నారు.

Tags: covid vaccine is safecowin 2.0cowin portalharshavardhanunion health ministervaccinated india
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

12.7.26 ‘కథానిధి’ సమీక్ష: సమకాలీన జీవిత వైరుధ్యాలు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply