• About Us
  • Contact Us
  • Our Team
Friday, September 11, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

ఇంకా ప్రమాదకరంగానే కరోనా

aparajitha by aparajitha
November 9, 2020
0
హెచ్చరిక : తగ్గినట్టు కాదు.. గడ్డుకాలం ముందే ఉంది!

కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తూ విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకూ దాని బారిన పడి మృతి చెందే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఒకవైపు కరోనా భారత్‌లో అదుపులోకి వస్తోంది కొన్ని సర్వేలు చెబుతున్నా… మరోవైపు కరోనా ఉధృతి పెరుగుతోందని మరికొన్ని సర్వేలు హెచ్చరిస్తున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చెబుతున్న వివరాల ప్రకారం భారతదేశంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశంలో కరోనా కేసులు ప్రస్తుతం 85 లక్షలకు చేరగా, కరోనాతో సుమారుగా ,1.26 లక్షల మంది మృతిచెందారని ఈ వివరాలు చెబుతున్నాయి.

గడచిన 24 గంటల్లో దేశంలో 45,903 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 490 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 85,53,657 కేసులు, నమోదైనట్లు, అలాగే కరోనా సోకి 1,26,611 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతానికి దేశంలో 5,09,673 యక్టీవ్ కేసులు నమోదుకాగా, ఇప్పటివరకూ 79,17,373 మంది కరోనా బాధితులు కోలుకుని  డిశ్చార్జ్ అయినట్లు తెలిసింది.

నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 48,405 మంది బాధితులు కోలుకున్నట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు  92.56 శాతం, యక్టివ్ కేసులు 5.96 శాతం, మరణాల రేటు 1.48 శాతంగా ఉందని ఈ శాఖ తెలిపింది.

మరోవైపు భారత్ లో కరోన నిర్ధారణ పరీక్షలు సంఖ్య కూడా పెరుగుతోందని, గడిచిన 24 గంటల్లో 8,35,401 టెస్టులు నిర్వహించినట్టు, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 11,85,72,192 టెస్టులు నిర్వహించినట్టు ఈ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 2074 లాబ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని, కరోనా టెస్టుల కోసం దేశవ్యాప్తంగా 1141 ప్రభుత్వ లాబ్స్,933 ప్రైవేట్ లాబ్స్

ప్రజలకు  అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
ఒకవైపు కరోనా ఉధృతి ఈ కాలంలో మరింత పెరిగే అవకాశం ఉందని ఒకపైపు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపధ్యంలో అందరం కూడా సామాజిక దూరం పాటించి, అందరం ఆరోగ్యంగా ఉందాం..  అని మనకు మనమే హెచ్చరించుకుంటూ ఆరోగ్యంగా జీవిద్దాం. కరోనానుండి సురక్షితంగా మనల్ని మనం రక్షించుకుందాం..!

Tags: covid 19covide spreading in indiadeath rate increasedrecovery rate is also increasedకరోనా విజృంభణ
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

23 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు

‘యుద్ధాలు బలికోరేది మానవత్వాన్నేనా?’

9 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

సురేష్ పిళ్లె: ఘనీభవన స్థితి ‘కడెవర్ భారతి’

చాగంటి ప్రసాద్: యతో కృష్ణ స్తతో జయః

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply