తెలుగు రాజకీయాల్లో.. పాదయాత్ర అనేది అధికారంలోకి రావడానికి దగ్గరి దారి అనే సెంటిమెంటు బలంగా ముద్రపడిపోయిందా?
తాజాగా, పాదయాత్రకు సిద్ధం అవుతున్న నారా లోకేష్ వ్యవహారం గమనిస్తే అలాగే అనిపిస్తుంది.
ఒకవైపు పవన్ కల్యాణ్ తాను ప్రకటించిన యాత్రను వాయిదా వేసుకోగా,
మరోవైపు నారా లోకేష్.. గుట్టుచప్పుడు కాకుండా.. పాదయాత్రకు సర్వం సిద్ధం చేసుకుంటూ ఉండడం విశేషం.
నారాలోకేష్ పాదయాత్ర ప్రయత్నం గురించి.. విశ్లేషణ చూడండి..
Discussion about this post