తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా డిసెంబరు 27న బ్రేక్ దర్శనాలు రద్దు చేయడమైనది. ఈ మేరకు టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది. డిసెంబరు 26న సిఫార్సు లేఖలు స్వీకరించమని తెలిపారు.
డిసెంబరు 27న ఉదయం 6 నుండి 12 గంటల వరకు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు.
ఈ కారణంగా డిసెంబరు 26న సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించాలని కోరారు.
Discussion about this post