• About Us
  • Contact Us
  • Our Team
Wednesday, August 19, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

సవ్యసాచి ఆడియో 21న

admin by admin
October 8, 2018
0
సవ్యసాచి ఆడియో 21న

అక్కినేని నాగచైతన్య ఈ మధ్యనే ‘శైలజా రెడ్డి అల్లుడు’ గా మనముందుకు వచ్చాడు కానీ మెప్పించలేకపోయాడు. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ చైతూ తర్వాత సినిమా అయిన ‘సవ్యసాచి’ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మధ్యనే విడుదలైన టీజర్ ఈ సినిమా అన్ని సినిమాలలా కాదని, సరి కొత్త కాన్సెప్ట్ తో మన ముందుకు రాబోతుంది అనే విషయాన్ని తెలిపింది. ఇక చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలో మనముందుకు రానుంది.

అయితే సినిమా పై అంచనాలను మరింత పెంచడానికి ప్రమోషన్స్ ను మరింత పెంచాలనే పనిలో ఉన్నారు దర్శక నిర్మాతలు. ఈ నేపథ్యంలో ముందుగా ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఈ నెల అక్టోబర్ 21 వ తారీకున ‘సవ్యసాచి’ ఆడియో లాంచ్ ఈవెంట్ వేడుక నోవోటెల్ లేదా ఎన్ కన్వెన్షన్ హోటల్ లో జరగనుంది. ఈ సినిమా లో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మాధవన్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మరి ఈ సినిమా అయినా నాగ చైతన్య కెరీర్ లో ఒక మంచి హిట్ గా మిగులుతుందా లేదా అనేది చూడాలి.

Tags: chandu mondetinagachaitanyasavyasachi
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు

2.8.26 కథానిధి సమీక్ష: సామాజిక వాస్తవికతకు అక్షర దర్పణం

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply