క్షేత్రస్థాయిలో మరింత విస్తృతంగా ధర్మప్రచార కార్యక్రమాలు
టిటిడిలోని అన్ని ప్రాజెక్టులు సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో మరింత విస్తృతంగా ధర్మప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి ...
.
