ఎంతైనా మెగాస్టార్ తనకు తాను సాటి అనిపించుకుంటారు. ఆయన ప్రస్తుతం జార్జియా వెళ్లారు. అక్కడ సైరాకు సంబంధించిన యుద్ధ సన్నివేశాలు చేస్తున్నారు. తాజాగా స్టయిల్ లోనూ తన శైలి మారలేదని ఆయన సోషల్ మీడియా సాక్షిగా నిరూపించుకుంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, సురేందర్ రెడ్డి డైరెక్షన్లో సైరా నరసింహా రెడ్డి సినిమా చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ మూవీ షెడ్యూల్ జార్జియాలో జరుగుతోంది.
ఆల్ రెడీ యూనిట్లో కొంతమంది అక్కడికి వెళ్లగా, రీసెంట్గా చిరు కూడా బయల్దేరారు.. ఎయిర్ పోర్ట్‌లో నడిచివెళ్తున్న చిరు పిక్ ఒకటి సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది.
.
Discussion about this post