తంబళ్లపల్లి మండలం పరిషత్ సాధారణ సర్వ సభ శనివారం ఉదయం10 గంటలకు నిర్వహిస్తారు.
తంబళ్లపల్లి ప్రజా పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వ సభ నిర్వహించడం జరుగుతుంది.
ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి వస్తారు.
అందుగ్గాను ఎంపీపీ అనుసూయ నారాయణ రెడ్డి, వైస్ ఎంపీపీ కోటి రెడ్డి శ్యామలమ్మ, రాష్ట్ర పద్మశాలి డైరెక్టర్ , మార్కెట్ యార్డ్ చైర్మన్,, మండల ప్రత్యేక ఆహ్వానితులు, సర్పంచ్ అధ్యక్షులు, సింగిల్విండో చైర్మన్, సింగిల్విండో డైరెక్టర్లు, మల్లయ్య కొండ చైర్మన్, రైతు సంఘం అధ్యక్షులు,ఆర్ బి కే చైర్మన్,ఎంపీటీసీలు, మండల కో ఆప్షన్, అందరూ సర్పంచులు,అన్ని శాఖల అధికారులకు, పాల్గొనవలసిందిగా కోరుచున్నాము.
.