శ్రీకాళహస్తి నియోజకవర్గం, తొట్టంబేడు మండలం,బోనుపల్లి సచివాలయం పరిధిలోని బోనుపల్లి, హారిజనవాడ, తుమ్మలగుంట, యానాది సెంటర్, తుమ్మలగుంట యానాది సెంటర్, ఎర్రమిట్ట, అరిగేరిపాలెంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ 3 సంవత్సరాలలో జగనన్న ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి ఇంటి ఇంటికి తిరిగి ప్రజలకు వివరించి అలాగే వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
.