• About Us
  • Contact Us
  • Our Team
Sunday, August 16, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

మరింత చేరువగా జియోఫోన్ నెక్ట్స్ ప్లాన్స్

admin by admin
November 8, 2021
0
మరింత చేరువగా జియోఫోన్ నెక్ట్స్ ప్లాన్స్

మధ్య, దిగువ మధ్య తరగతి వారికి కూడా స్మార్ట్ ఫోన్ కలను నెరవేర్చే ఉద్దేశంతో వస్తున్న జియోఫోన్ నెక్ట్స్ విక్రయాలు మొదలయ్యాయి. చాలాకాలం నుంచి తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్ ఆశించే వారిని ఊరిస్తున్న జియో ఫోన్ నెక్ట్స్ కోసం ఉండగల ఒత్తిడి దృష్ట్యా ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే అందిస్తున్నారు. దీని ధర 6,499 రూపాయలు. ఈఎంఐ ఆఫర్లున్నాయి.

జియో ఫోన్ నెక్ట్స్ విక్రయాలు భారత్ లో ప్రారంభమయ్యాయి. వీటిని కొనేవారు, స్టోర్ కు వెళ్లడానికి ముందుగా వాట్సాప్ ద్వారా లేదా కంపెనీ వెబ్ సైట్ (https://www.jio.com/next) ద్వారా తమ ఆసక్తిని నమోదు చేసుకోవాలి. ముందస్తు రిజిస్ట్రేషన్ లేకుండా ఫోన్ కొనేందుకు వీలుండదు. జియో ఫోన్ నెక్ట్స్ కొనుగోలు కోసం రిలయన్స్ ఈఎంఐ ప్లాన్ లను ఆఫర్ చేస్తోంది. దీని వల్ల కొనుగోలుదారులు మొదట రూ.1,999 చెల్లిస్తే సరిపోతుంది.

వాట్సప్ ద్వారా ఎలా?

జియో ఫోన్ నెక్ట్స్ కోసం 70182 70182కు Hi అని వాట్సాప్ చేయడం ద్వారా కూడా కొనుగోలుదారులు తమ ఆసక్తిని నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సందర్భంగా వినియోగదారులు తమ లొకేషన్ ను షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అది పూర్తయిన తరువాత స్టోర్ కు వెళ్లి జియో ఫోన్ నెక్ట్స్ కొనుక్కోవాల్సిందిగా వినియోగదారులకు సమాచారం వస్తుంది.

ఫోన్ వెల రూ.6,499. వినియోగదారులు సులభ ఈఎంఐ ఆప్షన్ ను ఎంచుకోవచ్చు. ఇందులో వినియోగదారులు మొదటగా రూ.1,999 చెల్లించాలి (రూ.501 ప్రాసెసింగ్ ఫీజు అదనం). మిగిలిన మొత్తాన్ని సులభ నెలవారీ వాయిదాల్లో చెల్లించవచ్చు. ఫోన్ ను తీసుకునేందుకు ఒకటి లేదా రెండు రోజుల తరువాత రావాల్సిందిగా చెప్పే అవకాశం ఉంటుంది.

జియో ఫోన్ నెక్ట్స్ కు సులభ యాక్సెస్ ఉండేందుకు వీలుగా దేశవ్యాప్తంగా కంపెనీ 30,000కు పైగా రిటైల్ అవుట్ లెట్స్ తో సంస్థ భాగస్వామ్యం కుదుర్చుకుంది.

జియో ఫోన్ నెక్ట్స్ కోసం మీరు రూ.1,999 చెల్లిస్తే, మీరు జియో అందించే దిగువ ఈఎంఐ ప్లాన్స్ లో దేన్న యినా ఎంచుకోవచ్చు:  

ప్లాన్  ఈఎంఐ  అందించే ప్రయోజనాలు
  ఆల్వేస్ ఆన్ ప్లాన్ నెలకు రూ. 300 చొప్పున 24 నెలలు
నెలకు రూ. 350 చొప్పున  18 నెలలు
నెలకు 5 జిబి డేటా, 100 నిమిషాల కాలింగ్
  లార్జ్ ప్లాన్  నెలకు రూ. 450 చొప్పున 24 నెలలు
నెలకు రూ. 500 చొప్పున  18 నెలలు
 రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాలింగ్

 

XL ప్లాన్    నెలకు రూ. 500 చొప్పున 24 నెలలు
నెలకు రూ. 550 చొప్పున  18 నెలలు
  రోజుకు 2GB డేటా, అపరిమిత కాలింగ్

 

XXL ప్లాన్ నెలకు రూ. 550 చొప్పున 24 నెలలు
నెలకు రూ. 600 చొప్పున  18 నెలలు
  రోజుకు 2.5GB డేటా, అపరిమిత కాలింగ్

 

జియో ఫోన్ నెక్ట్స్ స్పెసిఫికేషన్స్

జియో ఫోన్ నెక్ట్స్ అనేది ప్రగతి ఆపరేటింగ్ సిస్టమ్ పై పని చేస్తుంది. భారతదేశం కోసం తీర్చిదిద్దబడిన ఆండ్రాయిడ్ ఆప్టిమైజ్డ్ వెర్షన్ ఇది. ఇది 5.45 అంగుళాల హెచ్ డి+ (720×1,440 pixels)  డిస్ ప్లేను కలిగి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణ తో వస్తుంది. యాంటీ – ఫింగర్ ప్రింట్ కోటింగ్ ఉంటుంది. కెమెరా వి భాగంలో జియో ఫోన్ నెక్ట్స్ 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరాను, 8-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. రియర్ కెమెరాలో పోర్ట్రయిట్ మోడ్, నైట్ మోడ్, ప్రి లోడెడ్ కస్టమ్ ఇండియా- అగుమెంటెడ్ రియాలిటీ ఫిల్టర్స్ ఉంటాయి. ఈ ఫోన్ 1.3 GHz క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 215 క్వాడ్ – కోర్ ప్రాసెసర్, 2 జిబి ర్యామ్, 512 జీబీ వరకు విస్తరించుకోగలిగిన 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగిఉంటుంది. జియో ఫోన్ నెక్ట్స్ 3,500 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగిఉంటుంది. మైక్రో – యూఎస్బీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, బ్లూ టూత్ వి4.1, వై-ఫై, డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్స్ ఉంటాయి. జియో ఫోన్ నెక్ట్స్ ఆటోమేటిక్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్స్ ను పొందుతుంది. రీడ్ అలౌడ్, లైవ్ ట్రాన్స్ లేట్, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ ఉంటాయి.

Tags: emi offers on jio phonejio offersjio phonejio phone nextjio phone next salesjio phone next sales in indiajio phone salesoffers on jio phone nextrrelianc jio phone
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

12.7.26 ‘కథానిధి’ సమీక్ష: సమకాలీన జీవిత వైరుధ్యాలు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply