పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 19న శుక్రవారం గరుడసేవ జరుగనుంది. ఈ రోజు కార్తీక పౌర్ణమి కావడం విశేషం.
ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టిటిడి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.
.

Discussion about this post