తిరుమలేశుని సన్నిధిల్లో భక్తకోటికి అద్భుతంగా జరుగుతూ ఉండే అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి భక్తుల విరాళాలు నిత్యం పోటెత్తుతుంటాయి. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన ఓ భక్తుడు పది లక్షల విరాళం అందజేశారు.
టీటీడీ అన్న ప్రసాదం ట్రస్ట్ కు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన సోమశేఖర్ గౌడ్, గణేష్ ప్రెస్సింగ్ ఫ్యాక్టరీ తరపున రూ 10,01,116 రూపాయలు విరాళంగా అందించారు.
ఈ మేరకు సోమవారం ఆయన తిరుమల లో టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి కి చెక్కు ను అందించారు.
.
Discussion about this post