జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పెద్ద నష్టమే సంభవించింది. ఏకంగా ఓ వంతెన కూలిపోయింది.
చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం టి.పి.కోట ఓబుల్ రాజు కండ్రిగ మార్గ మద్యంలో ఉన్న వంతెన భారీవర్షాల కారణంగా నీటి ప్రవాహం పెరగడంతో కూలిపోయింది.
ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు పలుచోట్ల రోడ్లు సైతం అధ్వానంగా మారిన పరిస్థితి నెలకొంది వెంటనే అధికారులు స్పదించి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు..
.

Discussion about this post