పరమశివుడి పుట్టిన రోజును ఊరూరా వైభవంగా జరుపుకుంటున్నారు.
మార్గశిర మాసంలో, ఆరుద్ర నక్షత్రంలో శివయ్య జన్మించారు. అనగా ఈరోజు శివయ్య పుట్టినరోజు కావడంతో విశేషాలంకరణ తో శివుని ఊరేగించారు.
చంద్రగిరి సమీపం తొండవాడలోని ఆనంద వల్లి సమేత అగస్త్యేశ్వర స్వామి వారి దేవాలయం మాడ వీధులలో ఊరేగింపు నిర్వహించారు.
అంతేకాకుండా పరమ శివుని పుట్టిన నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ప్రతి నెల ఆయన పుట్టిన ఆరుద్ర నక్షత్రంలో ఊరేగింపు జరుగుతుంది.
Discussion about this post