• About Us
  • Contact Us
  • Our Team
Monday, August 24, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

దళిత డప్పు కళాకారుల సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

admin by admin
February 18, 2022
0
దళిత డప్పు కళాకారుల సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక సీపీఐ కార్యాలయంలో శుక్రవారం దళిత డప్పు కళాకారుల సంఘం నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అర్హులైన కళాకారులకు అందరికీ గుర్తింపు కార్డులు ప్రభుత్వం మంజూరు చేయాలని డిమాండు చేశారు. అదేవిధంగా పింఛను కూడా ఇవ్వాలన్నారు.

దేవదాయశాఖ పరిధిలో ఉన్న ప్రతి దేవస్థానంలో జరిగే ఉత్సవాల్లో డప్పు కళాకారులకు పారితోషికం తో కూడిన ప్రదర్శనలకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రభుత్వ పథకాల ప్రచారం లో కళాకారులకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ప్రతి నియోజకవర్గంలో ఉన్న డప్పు శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. జీవో నెంబర్ 56 ప్రకారం వాయిద్య పరికరాలు, డ్రెస్సు, గజ్జెలు ఇవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డప్పు కళాకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మారెళ్ళ శ్రీనివాసులు, సీపీఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య, సత్యవేడు నియోజకవర్గం కార్యదర్శి కత్తి రవి, ఏఐవైఎప్ ఏరియా కార్యదర్శి మల్లికార్జున్, డప్పు కళాకారుల నియోజకవర్గం కార్యదర్శి రోడ్డా గోపి, ప్రజా సంఘాల నాయకులు శేషయ్య, బాబు, బత్తెయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: localsrikalahasti localsrikalahasti news
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

26.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన సామాజిక సంక్షోభాల సజీవ చిత్రణ

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

సురేష్ పిళ్లె: చదువులు వెలుగుతున్నాయా? తగలబడుతున్నాయా?

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు

9 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply