పౌర్ణమి సందర్భంగా జూలై 3న తిరుపతి గోవిందరాజస్వామివారి గరుడసేవ జరుగనుంది.
ప్రతినెల పౌర్ణమి పర్వదినాన గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల నడుమ గోవిందరాజస్వామివారు గరుడునిపై ఆలయ ప్రధాన వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
© 2021 ADARSINI | Designed By 10gminds software solutions
Discussion about this post