చిత్తూరు జిల్లా తంబలపల్లి మండలకేంద్రంలో ఇండియన్ బ్యాంక్ ఆధునీకరణ జిల్లా జోనల్ మేనేజర్ అరుణ, చేతుల మీదగా ప్రారంభోత్సవం చేశారు .
తదనంతరం జ్యోతిప్రజ్వలన చేసి పలువురికి చెక్కులను అందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జోనల్ మేనేజర్ అరుణ, తంబలపల్లి బ్రాంచ్ మేనేజర్ ప్రశాంత్ కుమార్,తంబళ్లపల్లి ఎమ్మార్వో భీమేశ్వరరావు, ఎంపీడీవో దివాకర్ రెడ్డి, ఏ పీ ఎం మురళి, వివిధ శాఖల బ్యాంక్ మేనేజర్లు పాల్గొన్నారు.
.