నగరి, నిండ్ర, విజయపురం మండలాల్లో అధిక వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు సూచనలు అందించడం కోసం వ్యవసాయ అధికారులు గ్రామాల్లో పర్యటించారు. జిల్లా డి డి ఐ మల్లికార్జున ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారులు బుధవారం పరిశీలించారు.
ప్రధానంగా వరి సాగులో వచ్చిన నష్టం సమగ్రంగా పరిశీలించి తక్షణమే చేపట్టవలసిన చర్యలను రైతులకు సూచించారు.
వరికి పరిరక్షణ పై ప్రత్యేక సూచనలు అందించారు వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ డాక్టర్ మనోహర్ రాజు డాక్టర్ దేవ నగరి సౌభాగ్య లక్ష్మి వ్యవసాయ అధికారులు యామిని పరమేశ్వరి శశికళ పాల్గొన్నారు.
.