సత్యవేడు మండల వ్యవసాయ సలహాదారు కమిటీ సమావేశం మండల కమిటీ చైర్మన్ శ్యాంప్రసాద్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.
ఇందులో ముఖ్యఅతిథిగా ఎంపీపీ ప్రతిమ సుశీల్ కుమార్ రెడ్డి, జడ్పిటిసి విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు .
ఈ కార్యక్రమంలో అధికారులు, ఎమ్మార్వో శ్రీదేవి, ఎంపీడీవో సురేందర్ అగ్రికల్చర్ అధికారి గౌరీ, ఇరిగేషన్ ఏ ఈ మరియు వ్యవసాయ కమిటీ సభ్యులు గోపాల్ రెడ్డి, గోవిందస్వామి, సెల్వం, చంద్రారెడ్డి మరియు పార్టీ యువ నాయకుడు వంశీ రెడ్డి, శ్రీధర్ పాల్గొన్నారు.
	    	
.
    	
		    
Discussion about this post