సత్యవేడు మండలం కాలమనాయుడు పేట పంచాయతీ గాంధీపురం ఎస్టీ కాలనీలో వర్షం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి స్థానిక సర్పంచ్ జయ ఆధ్వర్యంలో ఎం.పి.పి ప్రతిమసుశీల్ కుమార్ రెడ్డి, జడ్పిటిసి విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి సింగిల్ విండో చైర్మన్ నిరంజన్ రెడ్డి చేతులమీదుగా తక్షణ సహాయంగా పది కేజీల బియ్యాన్ని పంపిణీ చేయడం జరిగింది.
అలాగే వరదబాధితుల సహయార్ధం వేయి రూపాయ నగదును అర్హులకు వీలైనంత త్వరగా అందజేసేవిధంగా కృషిచేయాలని స్థానిక విఆర్వ్ కు, గ్రామ సెక్రటరీకీ సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎం.పి.టీ.సి మోహన్ రెడ్డి, సత్యవేడు సర్పంచ్ మంజులా రమేష్, మాజీ సర్పంచ్ గోవిందస్వామి, మాజీ ఎం.పి.టీ.సి సురేష్, నాయకులు సోము, సత్య, హిమయవర్మ అధికారులు పాల్గొన్నారు.
.

Discussion about this post