ఈ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు
శ్రీకాళహస్తి తెలుగు దేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు జి. విజయ కుమార్ అధ్వర్యంలో పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగించలని నిరసన కార్యక్రమము జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురువారెడ్డి, రాష్ట్ర యువత ప్రతాప్,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రవి,పార్లమెంట్ నాయకులు ప్రకాష్ నాయుడు,జిలాని,అస్మత్, మస్తాన్, భాసీర్,షాకీర్, పోలూరు శ్రీనివాసులు రెడ్డి,బుజ్జి,ఆర్ముగం,
మునిరాజా యాదవ్, హరి బాబు, గోపినాద్, సన్నీ, కిట్టు, యాదగిరి,షఫి, కరీం, ఖాదర్ బాషా, ఖాదర్,రామచంద్రయ్య, నారాయణ, వెంకటేష్ చౌదరి,సంపత్,ప్రసాద్ నాయుడు,ఖలీల్,యంస్ రెడ్డి,మణి, లక్ష్మణ్,
మహిళలు చక్రాల ఉష, సుమతి, దుర్గ, రేణుక దేవి, శ్రీలక్ష్మి, ఊహ మరియు తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు,
.