డార్లింగ్ ప్రభాస్ హీరోగా చేస్తున్న పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ విడుదల తేదీ ఖరారైంది. రిలీజ్ డేట్ కు సంబంధించి కొన్నాళ్లుగా రకరకాల రూమర్స్ ఉన్నప్పటికీ.. తాజాగా వేలంటైన్ డే రోజున.. మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా గ్లింప్సె్ రిలీజ్ చేశారు. జూలై 30 న రాధే శ్యామ్రి లీజ్ అవుతున్నట్లు ప్రకటించారు.
రాధాకృష్ణ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీగా రాధే శ్యామ్ తెరకెక్కుతోంది. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. పీరియాడిక్ రొమాంటిక్ ప్రేమ కథగా తెరకెక్కుతున్న రాధే శ్యామ్.. ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్లతో ప్రేక్షకుల్లో ఇంటరెస్ట్ క్రియేట్ చేసింది. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఎంతో ఉత్సాహంగా దీనికోసం ఎదురుచూస్తున్నారు.
రెబల్‌స్టార్” డాక్టర్ యు వి కృష్ణంరాజు సమర్పణలో రూపొందుతున్న చిత్రానికి వంశీ, ప్రమోద్, ప్రశీదా నిర్మాతలు.
.

Discussion about this post