• About Us
  • Contact Us
  • Our Team
Tuesday, September 8, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

హవ్వ.. చంద్రబాబు కుప్పం వెళ్లడమే తప్పంట!

admin by admin
November 15, 2021
0
తిరుపతి బరిలో శంఖం పూరించనున్న చంద్రబాబు

కోట్లు ఖర్చు పెట్టి అయినా సరే.. కుప్పం నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజిక్కించుకోవాలని చూస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. రివర్స్ స్ట్రాటజీలతో తెలుగుదేశం మీద ఎన్నికల సంఘానికి పదే పదే ఫిర్యాదులు చేస్తూ.. హడావుడి చేస్తోంది. పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్చార్జి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దాదాపు ప్రతిరోజూ ఇదే పనిమీద ఉన్నట్టుగా కనిపిస్తోంది.

ఎన్నికల సంఘానికి ఇబ్బడిగా ముబ్బడిగా తెలుగుదేశంపై ఫిర్యాదులు చేయడంలో ఎంతవరకూ వచ్చారంటే.. మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే చంద్రబాబునాయుడు కుప్పం వెళ్లడమే తప్పంటూ.. ఈసీకి తాజాగా ఫిర్యాదు చేశారు. కుప్పంలో ఓటు హక్కు లేదు గనుక.. చంద్రబాబు అక్కడకు వెళ్లడం నేరం అన్నట్టుగా లేళ్ల అప్పిరెడ్డి ఈసీకి చేసిన ఫిర్యాదులో పేర్కొనడం విశేషం.

కుప్పంలో తెలుగుదేశం పార్టీ విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతోందంటూ.. వైసీపీ ఇప్పటికే ఈసీకి అనేక ఫిర్యాదులు చేసింది. దొంగఓట్లు తెలుగుదేశం వేయిస్తోందని అంటున్నారు. ఈ మేరకు టీడీపీ అక్రమాలు చేస్తున్నదంటూ ఎస్ఈ‌సీ నీలం సాహ్నికి  ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నారాయణమూర్తి ఫిర్యాదు చేశారు. మున్సిపల్‌, జెడ్పీ ఉప ఎన్నికల్లో కూడా టీడీపీ కుట్రలకు తెరలేపిందని లేళ్ల అప్పిరెడ్డి అన్నారు.

చంద్రబాబు రాజకీయ విలువలను దిగజారుస్తున్నారంటూ.. ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ నేతలు మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి, పులివర్తి  నాని దౌర్జన్యం చేస్తున్నారన్నారు. నారా లోకేష్‌ న్యాయస్థానాల గౌరవం దిగజార్చేలా ప్రవర్తించారని, టీడీపీ నేతలు ఓటర్లను భయపెడుతూ, ప్రలోభాలకు గురిచేస్తున్నారని లేళ్ల అప్పిరెడ్డి  అన్నారు.

also read : జగన్.. ప్రభువు ప్రార్థన మిస్ కాకూడదనేనా? లేదా..

 ‘జగనన్నా ఆగలేం..’ వైఎస్సార్సీపీ ఆశావహుల గగ్గోలు

బద్వేలు ఫలితం నుంచి జగన్ నేర్చుకోవాల్సిన పాఠమేంటి?

సాధారణంగా లేళ్ల అప్పిరెడ్డి ఏయే మాటలైతే అంటున్నారో.. అవన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ మీద విస్తృతంగా వినిపిస్తున్న ఆరోపణలు. దొంగఓట్లు గానీ, ప్రలోభాలు గానీ, ఓటర్లను భయాందోళనలకు గురిచేయడం గానీ.. వైసీపీ చేస్తున్న పనులుగా చాలా ప్రచారం నడుస్తోంది.

వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున చాలారోజులుగా అక్కడ తిష్టవేసి ఉండగా.. పోలింగ్ రోజున ఎమ్మెల్యే చంద్రబాబు రావడం కూడా తప్పే అన్నట్టుగా.. వైసీపీ ఆరోపణ చేయడం విశేషం. వైసీపీ నాయకుల వ్యవహార సరళి, ఈసీకి చేస్తున్న ఫిర్యాదులు ఉల్టాచోర్ కొత్వాల్ కో డాంటే సామెత చందంగా ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి

Tags: chandrababu naiducomplaint to ECkuppam electionslella appireddynara chandrababu naidunara lokeshtelugudesamకుప్పం ఎలక్షన్స్చంద్రబాబునాయుడునారా లోకేష్లేళ్లఅప్పిరెడ్డి
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు

23 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

2.8.26 కథానిధి సమీక్ష: సామాజిక వాస్తవికతకు అక్షర దర్పణం

9 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

సురేష్ పిళ్లె: ఘనీభవన స్థితి ‘కడెవర్ భారతి’

చాగంటి ప్రసాద్: యతో కృష్ణ స్తతో జయః

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply