ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జోరు అప్రతిహతంగా కనిపిస్తోంది. మంగళవారం సాయంత్రానికే.. కడప కార్పొరేషన్‌కు సంబంధించి 18 డివిజన్లకు ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఉపసంహరణల గడువు ముగిసే సమయానికి ఈ నెంబర్ పెరిగినా కూడా ఆశ్చర్యం లేదని పార్టీ నాయకులు అంటున్నారు. ఏకగ్రీవం అయిన అన్ని 18 డివిజన్లలో అందరూ వైసీపీ అభ్యర్థులే కావడం విశేషం.
ఇవి కూడా చదవండి :
ఓవరాక్షన్ మాని.. వెనక్కు తగ్గిన నిమ్మగడ్డ!
బన్నీ అప్పియరెన్స్‌తో హైప్ వస్తుందా?
వకీల్ సాబ్ సాంగ్ లో మహాత్మాగాంధీ ఫిలాసఫీ
కడప కార్పొరేషన్‌లో ఏకగ్రీవం అయిన డివిజన్ కార్పొరేటర్ల వివరాలు ఇవే :
3 వార్డు… ఎం.మానస
4.వార్డు… కె.సురేష్ బాబు(మేయర్ అభ్యర్థి)
8 వార్డు… ఏ.లక్ష్మిదేవి
10 వార్డు… ఎం. మల్లికార్జున
12 వార్డు… ఎస్.శివకోటి రెడ్డి
13 వార్డు… ఎం.రాం లక్ష్మణ్ రెడ్డి
18 వార్డు… బండి.నిత్యానంద రెడ్డి
20 వార్డు.. వై. మాధవి
21 వార్డు.. మోతుకురు సుజాత
22 వార్డు.. బోలా పద్మావతి
27 వార్డు…ఎం.అరిఫ్
30 వార్డు.. ఎస్ ఎం డి షఫీ
32 వార్డు… జఫరుల్లా
33 వార్డు.. గౌస్ జాబీన్
34 వార్డు… షేక్ నసిబా సుల్తానా
43 వార్డు… శ్రీలేఖ
46 వ వార్డు… శ్రీదేవి
47 వ వార్డు… పాకా సురేష్
.
Discussion about this post