• About Us
  • Contact Us
  • Our Team
Sunday, July 26, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

ఓవరాక్షన్ మాని.. వెనక్కు తగ్గిన నిమ్మగడ్డ!

నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన సహజ శైలిలో ఒక దూకుడు నిర్ణయం తీసుకున్నారు. అది వివాదంగా ముదిరేలోపలే.. జరగబోయే నష్టం గమనించి వెనక్కు తగ్గారు.

admin by admin
March 2, 2021
0
నిమ్మగడ్డ అలా చేస్తే రాష్ట్రానికి ద్రోహమే!

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ప్రభుత్వంతో తనకు వ్యక్తిగత వైరం ఉన్నట్లుగా, కక్ష సాధిస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు చాలా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో.. ఆయన తీసుకున్న ఒక తాజా నిర్ణయం కూడా అదే తరహాలో వివాదాస్పదం అయింది. ఆయనది ఓవరాక్షన్ అని.. చాలా మంది అనుకున్నారు. చివరికి ఆ ఆలోచనను విరమించుకుని ఆయన వెనక్కు తగ్గాల్సి వచ్చింది.

పంచాయతీ ఎన్నికల సమయంలోనే బహుశా నిమ్మగడ్డకు ఇలాంటి ఆలోచన వచ్చి ఉంటుంది గానీ.. ఆయన సైలెంట్ గా ఉండిపోయారు. అవి పార్టీ రహిత ఎన్నికలు గనుక.. ఈ అస్త్రం బయటకు తీస్తే.. తనకే నష్టం అని అనుకుని ఉండొచ్చు. మునిసిపల్ ఎన్నికల పర్వం మొదలు కాగానే.. అస్త్రం బయటకు తీశారు. ఇవి పార్టీ గుర్తుల మీదే జరుగుతున్న ఎన్నికలు గనుక.. తన వాదనకు విలువ ఉంటుందని.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టినట్టు అవుతుందని ఆయన అనుకుని ఉండొచ్చు.

ఇంతకు విషయం ఏంటంటే.. మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా పౌరులకు రేషన్ సరఫరా చేస్తున్న వాహనాలకు ఉన్న రంగులను మార్చాలని ఈసీ ఒక ఫత్వా జారీచేసేశారు. రేషన్ వెహికిల్స్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పోలిన రంగులు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఆ రంగులు మార్చేయాల్సిందేనని ఆయన ఆదేశాలు ఇచ్చారు. గతంలో పంచాయతీ కార్యాలయాలకు వేసిన రంగుల విషయంలో కొందరు కోర్టుకు వెళ్లడం.. రంగులు మార్చాల్సిందిగా ఆదేశాలు రావడం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ నేపథ్యంలో ఈసీ ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చారు.

కొన్ని వారాల్లోగా ముగిసిపోయే ఎన్నికలకోసం రాష్ట్రమంతా వాహనాల రంగులు మార్చాలంటున్న ఈసీ నిర్ణయంపై ప్రభుత్వం భగ్గుమంది. దీనికి తలాడిస్తే.. ఇలాంటి ఉత్తర్వులు మరిన్ని రావచ్చునని కూడా వారు అనుకుని ఉండొచ్చు. మొత్తానికి ఇది తగదంటూ ప్రభుత్వం కోర్టుకు వెళ్లింది. తన వాదనకు న్యాయస్థానం ఎదుట మద్దతు దక్కదనుకున్నారో ఏమో గానీ.. కోర్టులో ఈ పిటిషన్ కు వచ్చేలోగానే.. నిమ్మగడ్డ తన ఆదేశాలను వెనక్కు తీసుకున్నారు.

రేషన్ వాహనాల రంగులు మార్చాలనే ఆదేశాలను ఉపసంహరించుకున్నారు. ఒక రకంగా.. కోర్టులో వాదనలు కూడా జరగకుండానే.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాధించిన విజయం ఇది. ఆదేశాలు ఇచ్చిన ఈసీ నిమ్మగడ్డే వాటిని వెనక్కు తీసుకోవడంతో.. కోర్టు కూడా పిటిషన్ ను డిస్పోజ్ చేసింది. ఆయన ఓవరాక్షన్‌కు తగినట్టే అయిందని వైఎస్సార్ సీపీ అభిమానులు అనుకుంటున్నారు.

Tags: municipal pollsnimmagadda ramesh kumarnimmagadda war with jagansec nimmagaddaSEC vs AP Govt
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5.7.26 ‘కథానిధి’ సమీక్ష: సామాజిక రుగ్మతలపై అక్షరాల తిరుగుబాటు

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply