• About Us
  • Contact Us
  • Our Team
Sunday, July 26, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

వకీల్‌సాబ్ సాంగ్‌లో మహాత్ముడి ఫిలాసఫీ!

బుధవారం సాయంత్రం 5 గంటలకు వకీల్ సాబ్ లిరికల్ సాంగ్ సత్యమేవ జయతే విడుదల కానుంది.

admin by admin
March 2, 2021
0
pawan kalyan vakeel saab

పవన్ కల్యాణ్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం వకీల్ సాబ్ లిరికల్ సాంగ్ ను బుధవారం సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు. ‘సత్యమేవ జయతే’ అంటూ సాగే ఈ పాట మహాత్మాగాంధీ భావజాలాన్ని ప్రతిబింబించేలా ఉంటుందని ఫిల్మ్ మేకర్స్ చెబుతున్నారు. ఈ పాట విడుదలకు సంబంధించిన డిజిటల్ పోస్టర్ లో సీరియస్‌గా చూస్తున్న వకీల్ సాబ్ పవన్ కల్యాణ్, వెనుక మహాత్మా గాంధీ బొమ్మ కూడా ఉంది. ఏప్రిల్ 9న ఈ చిత్రం విడుదల కాబోతోంది. కాగా, సత్యమేవ జయతే లిరికల్ సాంగ్ మార్చి 3న సాయంత్రం 5 గంటలకు విడుదల అవుతుంది.

ఇది కూడా చదవండి

జనసేనానిని చూసి ఇతర పార్టీలు ఎందుకు భయపడుతున్నాయంటే?

పవన్ కల్యాణ్ లోని సంస్కారానికి ఇది మచ్చుతునక!

బోనీకపూర్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి రాజు-శిరీష్ నిర్మాతలు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే హై బజ్ క్రియేట్ అయిన ఈ చిత్రం పట్ల పవన్ అభిమానుల్లో హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. వాటికి తగ్గట్టుగానే చిత్రం రూపొందుతోంది.

పొలిటికల్ గా కూడా క్లీన్ పాలిటిక్స్ లక్ష్యంగా పవన్ కల్యాణ్ చాలా సీరియస్ ప్రస్థానం సాగిస్తున్న సమయంలో.. వకీల్ సాబ్ చిత్రంలో సత్యమేవ జయతే పాటలో.. మహాత్మాగాంధీ ఫిలాసఫీతో పాటు, వర్తమాన రాజకీయాలపై ఎత్తిపొడుపు.. వ్యవస్థలోని లోపాల ప్రస్తావన కూడా ఉంటుందని అంటున్నారు.

Tags: pawan kalyan vakeel saabvakeel saabwakeel sabరాజు శిరీష్వకీల్ సాబ్ లిరికల్ సాంగ్శ్రీరామ్ వేణుసత్యమేవ జయతేసత్యమేవజయతే
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5.7.26 ‘కథానిధి’ సమీక్ష: సామాజిక రుగ్మతలపై అక్షరాల తిరుగుబాటు

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply