• About Us
  • Contact Us
  • Our Team
Sunday, July 26, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

పోలీసులంటే పవన్‌ ప్రేమ, గౌరవాలకు ఇదే ప్రతీక!

admin by admin
December 29, 2020
0
janasenani pawan kalyan respects police

janasenani pawan kalyan respects police

పవన్ కల్యాణ్ అంటే కోట్ల మంది అభిమానించే ఒక హీరో. అదే సమయంలో.. రాష్ట్ర గతిని మార్చేస్తారని ఎంతో మంది ఆశలు పెంచుకుంటున్న, నవతరం నిష్కళంక రాజకీయాలను ఆవిష్కరించాలని ప్రయత్నిస్తున్న ఒక రాజకీయనాయకుడు. అభిమానుల భాషలో  పవర్ స్టార్. ఆశావహుల మాటల్లో జనసేనాని.

తనకోసం సినిమా రంగాన్ని, తన ప్రజల కోసం, సమాజం కోసం రాజకీయాలను సమానంగా ఎంచి, అవే ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా జీవిస్తున్న వ్యక్తి. అలాంటి పవన్ కల్యాణ్ కు పోలీసుల పట్ల ఎలాంటి భావం ఉంటుంది? దానికి నిదర్శనమే ఈ చిత్రం!

సాధారణంగా రాజకీయ నాయకులకు పోలీసులంటే ఒక రకమైన చులకన భావం ఉంటుంది. రాజకీయాల్లోకి అడుగుపెట్టగానే.. తమకు కొమ్ములు మొలిచాయని అనుకునేవాళ్లు అనేకమంది ఉంటారు. వారు పోలీసులంటే ఏమాత్రం లెక్కలేకుండా చెలరేగుతూ ఉంటారు. ప్రతిపక్షాల్లో ఉన్నా సరే.. పోలీసులను వారి ఎదుటే బండబూతులు తిడుతూ.. వారిని ఇరుకున పెట్టడానికి అక్రమ కేసులు బనాయిస్తూ చెలరేగా దుర్మార్గులు కొందరుంటారు. అధికారం లోకి వచ్చిన తర్వాత.. అధికార మదంతో కన్నూ మిన్నూ గానకుండా పోలీసు అధికారులకు ఫోన్ చేసి.. పచ్చి బూతులు తిట్టేవాళ్లూ ఎంతో మంది ఉంటారు? అయితే ఇలాంటి విలువల్లేని దిగజారుడు రాజకీయ నాయకులు పుష్కలంగా ఉండే రోజుల్లో.. జనసేనాని పవన్ కల్యాణ్ కు పోలీసులంటే ఉండే అభిప్రాయం ఏంటి?

pawan kalyan respect to police
pawan kalyan respect to police

అందుకు మంచి ఉదాహరణ.. వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ సందర్భంగా చోటుచేసుకున్న ఈ సన్నివేశం.

‘వకీల్ సాబ్’ చిత్రంలో ఓ సీన్ ఉంటుంది. ఆ సీన్లో ఉద్యమిస్తున్న విద్యార్థుల మీదికి పోలీసులు వస్తారు. జనం పోలీసుల మీద తిరగబడి కొడతారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ జరుగుతుంది. ఈ సీన్ లో భాగంగా.. విద్యార్థులు- పోలీసుల చేతుల్లో ఉండే ‘షీల్డ్’ల మీద కొడతారు. ఆ షీల్డ్ మీద సహజంగానే POLICE అనే అక్షరాలు ఉంటాయి. అలా POLICE అనే అక్షరాల మీద విద్యార్థులు కొట్టడం అనేది పవన్ కల్యాణ్ కు నచ్చలేదు. ఎంత సినిమా కోసమే అయినప్పటికీ.. సమాజానికి రక్షగా ఉండే.. సమాజం మంచి వాతావరణంలో మనగలుగుతోందంటే… తమ వ్యక్తిగత జీవితాలను కూడా పణంగా పెట్టి.. సేవలందిస్తూ ఉండే పోలీసు యంత్రాగం పట్ల పవన్ కు ఎంత గౌరవం ఉన్నదంటే.. అలా POLICE అనే అక్షరాల మీద స్టూడెంట్స్ కొట్టడాన్ని కూడా ఆయన ఇష్టపడలేదు. పైగా ఆయన స్వయంగా పోలీసు అధికారి కొడుకే కావడం కూడా ఇక్కడ గమనార్హం.

ఇవి కూడా చదవండి
నాకు ఓటమి ఉండదు అంటూ గర్జించిన పవన్ కల్యాణ్
2021 గురించి బాబా వంగా జోస్యం

దీంతో పవన్ ఓ నిర్ణయం తీసుకున్నారు. సినిమా సన్నివేశంలో రెప్పపాటులో జరిగిపోయే సన్నివేశాలే అయినా.. అలా POLICE మీద కొట్టడం వద్దు అని ఆయన అనుకున్నారు. పోలీసు షీల్డుల మీద ఆ అక్షరాల స్టిక్కరింగ్ ను ఆయన స్వయంగా తొలగించారు. తను చేసిన పనికి దర్శకుడిని కూడా కన్విన్స్ చేశారు. అలా పోలీసు పట్ల తన ప్రేమను, గౌరవాన్ని చాటుకున్నారు.

ఒక టాప్ స్టార్‌గా, రాష్ట్రాన్ని ప్రభావితం చేయగల నాయకుడిగా ఉన్నప్పటికీ.. పోలీసుల పట్ల ఇంత కన్సర్న్ చూపగల వ్యక్తి ఎవరుంటారు? అందుకే ఆయన పవన్ కల్యాణ్ అయ్యారని అభిమానులు ఎంతో హేపీ ఫీలవుతున్నారు. తమ పవర్ స్టార్.. అవసరమైతే ఎంతకైనా తెగించే హీరో మాత్రమే కాదు.. ఎంత గాఢంగా అయినా ప్రేమించే గౌరవించే మంచి మనిషి అని మురిసిపోతున్నారు.

Tags: #bodilingamjanasenani on policeleaked pawan kalyan stillpawan kalyan respect to policepawan kalyan still leakpawan respects policepower star pawan kalyanvakeel saab shootworking still of pawan kalyan
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5.7.26 ‘కథానిధి’ సమీక్ష: సామాజిక రుగ్మతలపై అక్షరాల తిరుగుబాటు

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply