• About Us
  • Contact Us
  • Our Team
Monday, July 27, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

కరోనా వాక్సిన్ డ్రై రన్ : కొత్త ఆశలు!

ఆంధ్రప్రదేశ్, పంజాబ్, గుజరాత్, అస్సాం లో నేడు రేపు డ్రై రన్ సాగనుంది. మాక్ డ్రిల్ లాగా దీనిని నిర్వహించనున్నారు.

aparajitha by aparajitha
December 28, 2020
0
corona vaccine dry run

corona vaccine dry run

4 రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ డ్రై-రన్ ప్రారంభమైంది.  ఆంధ్రప్రదేశ్, పంజాబ్, గుజరాత్, అస్సాం లో నేడు రేపు డ్రై రన్ నిర్వహించనున్నారు. వ్యాక్సిన్ పంపిణీలో ఎదురయ్యే సమస్యలను గుర్తించడమే ఉద్దేశంగా డ్రై-రన్ సాగుతుంది.

కొన్ని రకాల వ్యాక్సిన్లకు అతిశీతల వాతావరణంలో భద్రపర్చడమే పెద్ద సవాల్ గా మారుతున్న నేపథ్యంలో కొవిడ్ వాక్సిన్ ను -76 డిగ్రీల చల్లదనం వద్ద భద్రపరచాల్సి ఉంటుంది. అలాంటి కోల్డ్ స్టోరేజి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంతో పాటు, పంపిణీలో తలెత్తే సమస్యలు, వ్యాక్సినేషన్ అనంతరం ఎదురయ్యే సమస్యలపై ఫోకస్ పెట్టేలా ఈ డ్రైరన్ ప్లాన్ చేశారు.

డ్రై-రన్ సందర్భంగా ఎదురైన సమస్యలను రాష్ట్రాలు, కేంద్రానికి నివేదించాల్సి ఉంటుంది. రాష్ట్రాల నివేదిక ఆధారంగా లోపాలు సరిదిద్ది దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. మొదటి విడతలో 30 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

వ్యాక్సిన్ దుష్ప్రభావాలను ఎదుర్కొనే యంత్రాంగం సైతం సమాంతరంగా ఏర్పాటు చేస్తున్నారు. అత్యవసర వినియోగానికి తమ వాక్సిన్ లకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఇప్పటికే 3 వ్యాక్సిన్ తయారీ సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వద్ద ఈ 3 సంస్థల అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. వారి పరిశీలనలో భారత్ బయోటెక్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఫైజర్ సంస్థల దరఖాస్తులు ఉన్నాయి. అనుమతి లభించిన వ్యాక్సిన్లతో కేంద్రం వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించనుంది.

Tags: bharath biotech vaccinecorona vaccine dry runcovid vaccine dry runకరోనా వాక్సిన్ డ్రై రన్కొవిడ్ వాక్సన్ డ్రై రన్
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5.7.26 ‘కథానిధి’ సమీక్ష: సామాజిక రుగ్మతలపై అక్షరాల తిరుగుబాటు

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply