• About Us
  • Contact Us
  • Our Team
Tuesday, July 28, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

నివాళి : కలంకారీకి జాతీయఖ్యాతి తెచ్చిన గుర్రప్ప

శ్రీకాళహస్తి కలంకారీ కళాకారుడు గుర్రప్ప కన్నుమూత

admin by admin
February 14, 2021
0
kalamkari artist gurrappa expired

kalamkari artist jonnalagadda gurrappa chettyప్రఖ్యాత చేతి కలంకారీ కళాకారుడు, శ్రీకాళహస్తి కలంకారీకి జాతీయ స్థాయిలో వన్నెతెచ్చిన వ్యక్తి జొన్నలగడ్డ గురప్ప శెట్టి ఆదివారం నాడు శ్రీకాళహస్తిలోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఆయన వయస్సు 75 ఏళ్లు. చిన్నతనం నుంచి ఆయన శ్రీకాళహస్తి ప్రాంతానికి వన్నెతెచ్చిన చేతి కలంకారీలో అభినివేశం సంపాదించారు. శ్రీకాళహస్తిలో పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన ఏకైక కళాకారుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు.

చేతి కలంకారీ చిత్రాలకు శ్రీకాళహస్తి ప్రసిద్ధి. ఆ కళకే ఒక గుర్తింపు తీసుకు వచ్చిన ప్రముఖుల్లో జొన్నలగడ్డ గుర్రప్ప శెట్టి ముఖ్యులు. దశాబ్దాల కిందటే ఆయన గీసిన కలంకారీ చిత్రాలకు జాతీయ స్థాయిలో హస్తకళల అవార్డులు లభించాయి. శ్రీకాళహస్తిలో చేతి కలంకారీ చిత్రకళ విస్తృతంగా ప్రాచుర్యంలోకి రావడానికి ఆయన ఎంతో దోహదం చేశారు. కలంకారీ కళా విస్తృతికి సుదీర్ఘకాలం అందించిన సేవలకు గాను ఆయనకు 2008లో పద్మశ్రీ పురస్కారం లభించింది. అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ చేతులమీదుగా పురస్కారం అందుకున్నారు.

వయోభారం కారణంగా ఆయన అనారోగ్యంతో ఆదివారం మరణించారు.

kalamkari artist jonnalagadda gurrappa chetty

Tags: gurrappa chettygurrappa settyjonnalagadda gurrappa settykalamkarikalamkari gurrappasrikalahasti kalamkari
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply