వరదయ్యపాళెం మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్ష్యుడిగా ఎన్నికైన చంద్రా రెడ్డిని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, యంపిపి పద్మప్రియ దామోదర్ రెడ్డి ,వైకాపా సీనియర్ నాయకుడు చిన్నా ,వైకాపా మండల యూత్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్ యాదవ్ లు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే సర్పంచ్ ల సంఘం ఉపాధ్యాక్ష్యురాలు దీప నరేంద్రను కూడా శాలువా సత్కరించారు.
వీరి నాయకత్వంలో చిత్తశుద్ధితో పని చేయడం ద్వారా.. గ్రామసీమలు ఎంతో అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే ఆదిమూలం ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో సర్పంచ్ లు అందరూ ఐక్యంగా అభివృద్ది వైపు అడుగులు వేయాలని,పంచాయితీల అభివృద్దికి కృషి చేయాలని కోరారు.
.

Discussion about this post