శ్రీ పద్మావతి మహిళ విశ్వవిద్యాలయం టెక్నాలజి బిజినెస్ ఇంక్యుబేటర్ సహకారంతో పలమనేరుకు చెందిన పవన్ తయారు చేసిన రోబో ను స్విమ్స్ కు బహూకరించారు.
శుక్రవారం మహిళ విశ్వవిద్యాలయం లో జరిగిన కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఈ రోబో ను ప్రారంభించి స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ కు అందించారు.
కోవిడ్ నేపథ్యంలో ఇలాంటి రోబోల ద్వారా రోగులకు సేవలు అందించడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని శ్రీ సుబ్బారెడ్డి చెప్పారు. రూ 50 వేల ఖర్చుతోనే ఈ రోబో తయారు చేసినట్లు పవన్ తెలిపారు.
.

Discussion about this post