నగరి నియోజకవర్గంలోని నగరి గ్రామీణ మండలం మాంగాడు గ్రామంలో బుధవారం ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు.
అంబేద్కర్ భారత దేశానికి చేసిన సేవలు, త్యాగం గురించి యువకులకు వివరించడం జరిగినది.
వారి యొక్క ఆశయ సాధన కోసం బహుజన్ సమాజ్ పార్టీ కట్టుబడి ఉంటుందని తెలిపారు.
భారత రాజ్యాంగమే మేనిఫెస్టో గా ముందుకు పోతున్న పార్టీ మన బహుజన్ సమాజ్ పార్టీ అని తెలియజేశారు. సోదరి మాయావతిని భారతదేశానికి ప్రధానమంత్రిగా చేయాలని పిలుపు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో యువకులు .BSP.. సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం, నగరి నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ ఇంచార్జి వై నాగూర్ పాల్గొన్నారు.
.