• About Us
  • Contact Us
  • Our Team
Friday, October 9, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

క్రీడాకారులకు నేనెప్పుడూ అండగా ఉంటాను : రోజా

admin by admin
January 18, 2022
0
క్రీడాకారులకు నేనెప్పుడూ అండగా ఉంటాను : రోజా

నగరి ఎమ్మెల్యే ఆర్కె రోజా నగరిలో ఇటీవల జరిగిన బాల్ బ్యాడ్మింటన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అండర్ 17 & అండర్ 19 పోటీలను ప్రారంభించి క్రీడాకారులను ప్రోత్సహించిన విషయం తెలిసిందే.

గత ఏడాది డిసెంబరు నెలలో అంతర్‌జిల్లాల బాల్‌ బ్యాట్మింటన్‌ అండర్‌17, అండర్‌19 బాలుర, బాలికల విభాగంలో ఎంపికైన క్రీడాకారులు 48 మంది శ్రీకాకుళం జిల్లా రాజాంకు వెళ్లాల్సివుంది.  అయితే అందరూ పేద క్రీడాకారులు కావడంతో అంతదూరం వెళ్లడం కష్టతరంగా మారింది. దీంతో వారు ఎమ్మెల్యేను సంప్రదించడంతో వారికి రూ. 37000.00 ఆర్థిక సహాయం అందించి అంతర్‌జిల్లాల పోటీలకు క్రీడాకారులను పంపారు.

ఈ సహకారం తో వారు రాష్ట్ర స్థాయిలో 4వ స్థానం పొందడంతో పాటు జాతీయ స్థాయిలో చాంఫియన్‌గా నిలిచినారు. ఆంధ్ర టీంలో నగరి క్రీడాకారుడు పాల్గొని బంగారు పథకం సాధించడానికి కారణమైనారు. ఈ రకంగా రాష్ట్ర,, జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులు ఎమ్మెల్యే ఆర్కే రోజాని కలిసిన బాల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ తరపున పుష్ప గుచ్ఛాలతోను, దుశ్శాలువలతోను ఆమెను సత్కరించి, తమ కృతజ్ఞతలు తెలిపారు.

ఆమె అందించిన సహకారంతోనే క్రీడాకారులు అంత దూరం వెళ్లి పోటీల్లో పాల్గొన్నామన్నారు. రాష్ట్రస్థాయిలో చిత్తూరు జిల్లాను నాల్గవ స్థానంలో నిలపడమే కాకుండా జట్టులో ప్రతిభ చూపిన కెసి తేజేష్‌ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడన్నారు.

17 రాష్ట్రాలు పాల్గొన్న ఈ పోటీల్లో ఆంధ్రరాష్ట్ర టీం తరపున అన్ని పోటీల్లోను తేజేష్‌ పాల్గొన్నాడు. ఆ పోటీల్లో మన రాష్ట్రానికి చెందిన టీం జాతీయ స్థాయిలో గెలుపొంది ఛాంపియన్‌ షిప్‌ కైవసం చేసుకుంది.

ఎమ్మెల్యే అందించిన సహకారం వల్ల జాతీయ ఛాంపియన్‌ అయిన జట్టులో నగరికి చెందిన క్రీడాకారుడు తన ప్రతిభ చూపడానికి దోహదపడింది.

ఈనేపధ్యంలో సోమవారం ఎమ్మెల్యేను ఆమె నివాసంలో కలిసిన బాల్‌బాడ్మింటన్‌ అసోసియేషన్‌ సభ్యులు ఆమెను సత్కరించి కృతజ్ఙతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలకు తనవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని, దాన్ని సద్వినియోగం చేసుకొని క్రీడాకారులు రాణించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా బాల్‌బాడ్మింటన్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు పి.వెంకటస్వామి, కార్యదర్శి టి.బాలాజి, ఉపాధ్యక్షులు డి.గోపి, పి. జయచంద్ర, నగరి అసోసియేషన్‌ అధ్యక్షులు రవిబాబు, సీనియర్‌ క్రీడాకారుడు జాన్, జిల్లా జాయింట్‌ సెక్రటరీ చంద్రశేఖర్, ట్రెజరర్‌ రాజేష్‌కుమార్, క్రీడాకారులు పాల్గొన్నారు.

Tags: badmintonlocalnagari localnagari newsnagari updatesచిత్తూరు జిల్లానగరి న్యూస్నగరి వార్తలుబ్యాడ్మింటన్ క్రీడాకారులుస్థానిక వార్తలు
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

‘యుద్ధాలు బలికోరేది మానవత్వాన్నేనా?’

20.9.26 కథానిధి సమీక్ష: సామాజిక వాస్తవికతకు సజీవ దర్పణాలు

27.9.26 కథానిధి సమీక్ష: కలల శిథిలాల మీద చిగురించిన ఆశల వృక్షం

13.9.26 కథానిధి సమీక్ష: మానవ సంబంధాలు అక్షరబద్ధం

4.10.26 కథానిధి సమీక్ష: కాలపు కదలికలకు అక్షర దర్పణాలు

6.9.26 కథానిధి సమీక్ష: మానవ సంబంధాల ఆంతరంగిక చిత్రణ

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply